బెల్లంపల్లి: అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. దాత సత్యనారాయణ సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి ఎన్జీవో బ్రాంచ్ మేనేజర్ హనుమాడ్ల మధుకర్, కార్యవర్గ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్