బెల్లంపల్లి: అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాత శ్రీనివాస్ సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులు, రోజువారి కూలీలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి ఎన్జీవో కార్యవర్గ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్