బెల్లంపల్లి: రేపు మాజీ మంత్రి హరీష్ రావు రాక

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం బెల్లంపల్లికి రానున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, 34 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంటా చౌరస్తా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్