బెల్లంపల్లి: 13న బంగారు మైసమ్మ బోనాల జాతర

బెల్లంపల్లి మండల శివారులోని కన్నాల జాతీయ రహదారి వద్ద కొలువైన బంగారు మైసమ్మ ఆలయంలో ఈనెల 13న బోనాల జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజలింగం తెలిపారు. బోనాల జాతరలో పట్టణ ప్రముఖులు, అన్ని పార్టీల నాయకులు, మహిళలు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్