బెల్లంపల్లి: తిలక్ గ్రౌండ్ వాకర్స్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తిలక్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలతో తిలక్ గ్రౌండ్ ఆవరణ మొత్తం రంగులమయంగా మారింది.

సంబంధిత పోస్ట్