బెల్లంపల్లి: చేపల ఉపాధి పై ప్రభావం చూపింది

బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార సంఘం సొసైటీ అధ్యక్షుడు రాములు, చెరువుల్లో పూడికతీత పేరిట చేపట్టిన అభివృద్ధి పనులు తమ జీవనోపాధిని దెబ్బతీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని శంకర చెరువు, ఉర చెరువు అభివృద్ధి పేరుతో నీళ్లు బయటకు పంపడంతో చేపలు కొట్టుకుపోయాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్