బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని భూగర్భ గనిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐటియూసి బెల్లంపల్లి బ్రాంచ్ ఇంచార్జ్ చిప్ప నరసయ్య, గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ తెలిపారు. శుక్రవారం గని ఆవరణలో నిర్వహించిన ఏఐటియూసి ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాఘణకు వినతిపత్రం సమర్పించారు.