బెల్లంపల్లి: భారత్ గ్యాస్ గోదామును తనిఖీ చేసిన జడ్జి

బెల్లంపల్లి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి భారత్ గ్యాస్ గోదామును సోమవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు‌. సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించారు. ఎక్స్పైరీ ముగిసిన ఇన్స్ట్రుమెంట్స్ ను గుర్తించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్