బెల్లంపల్లి: ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం

శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ఏఐటీయూసీ సంఘం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాంతిఖని గని ఆవరణలో జరిగిన కార్యక్రమంలో గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఎర్రజెండాను ఎగరవేశారు. చికాగో కార్మికుల ఆత్మ బలిదానాలను స్ఫూర్తిగా తీసుకుని సింగరేణి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్