బూదాకుర్ధ్ గ్రామంలో బెల్లంపల్లి బీజేపీ మండల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం ముత్తే రాములు, గాదర్ల నాగేశ్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, 2029లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.