బెల్లంపల్లి: బిజెపిలో పలువురి చేరిక

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలువురు వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరారు. పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్