బెల్లంపల్లి: శాంతిఖని గని పై మేడే వేడుకలు

బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఆవరణలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు దాసరి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి, చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మికులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్