బెల్లంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని ఎంసీపీఐ (యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కిరణ్ కుమారికి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్