బెల్లంపల్లి: సబ్ కలెక్టర్ కార్యాలయ ఏడీకి వినతి

బెల్లంపల్లి పట్టణ, మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవినీతి, భూకబ్జాల విషయమై అధికారులు స్పందించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏడికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని, భూముల ఆక్రమణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్