బెల్లంపల్లి రోడ్ల విస్తరణ: ప్రజల్లో ఆందోళన

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో రహదారుల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న కట్టడాలను మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించారు. అయితే, రోడ్డు విస్తరణ ఎంత మేరకు చేపట్టనున్నారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నా, ప్రజలు మాత్రం స్పష్టత కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్