మంచిర్యాల: వర్షానికి నేలమట్టమైన ఇంటి పైకప్పు

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు హనుమాన్ బస్తీలో ఇటీవల కురిసిన వర్షాలకు సరస్వతి అనే మహిళ ఇంటి పైకప్పు నేలమట్టమైంది. దీంతో మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్లి ఆమెకు ప్రధమ చికిత్స చేయించారు. తహశీల్దార్ కృష్ణ దృష్టికి తీసుకెళ్లి నిరుపేద మహిళలకు ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు ఆయన గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్