బెల్లంపల్లి: నేడు రన్ ఫర్ యూనిట్

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బెల్లంపల్లిలో 2కె రన్ నిర్వహిస్తున్నట్లు వన్ టౌన్ ఎస్హెఊచ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంపల్లి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించబడుతుంది. దేశ ఐకమత్యానికి ప్రతీకగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. 2కె రన్ లో యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్