బెల్లంపల్లి: భక్తిశ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల వన ప్రవేశం

బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఏరియా చిన్న బుగ్గ పరిధిలో నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టం శనివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. భక్తులు సమ్మక్క, సారలమ్మలను భక్తిశ్రద్ధలతో వన ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్