బీఆర్ఎస్ ర్యాలీ: ఫోన్ ట్యాపింగ్ కుట్ర అని దేవేందర్ రెడ్డి ఆరోపణ

కెసిఆర్ ను సెట్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు కుంభకోణం బయటపెట్టగానే రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొచ్చిందని, ఇది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్