బెల్లంపల్లి: కాకా సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం కాకా సేవా సమితి ఆధ్వర్యంలో దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో కాకా వెంకటస్వామి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్