బెల్లంపల్లి అపోహలు వీడి నేత్రదానానికి ముందుకు రావాలి

ప్రజలు అపోహలు వీడి నేత్రదానానికి ముందుకు రావాలని వార్డు కౌన్సిలర్ తెలిపారు నేత్రదాత ఆడెపు మల్లమ్మ సంస్థల దినోత్సవాన్ని బుధవారం 12వ వార్డులో సంస్కరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా నేత్రదాత కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మృతి చెందిన తర్వాత నేత్ర , అవయవాలు వృధా కాకుండా దానం చేసి సమాజానికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్