బెల్లంపల్లి: ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం

బెల్లంపల్లి పట్టణంలోని 31, 33 వార్డుల్లో ఓటరు జాబితా సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్