బెల్లంపల్లి: గ్యాస్ ధరలు తగ్గించాలని రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం బెల్లంపల్లిలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పత్తి పంట సమయంలో డీజిల్ కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్