భీమిని: మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

భీమిని మండల కేంద్రం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మాజీ ఎంపీపీ పోతరాజుల రాజేశ్వరి కోరారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల డిపో ఎస్ఎం కు వినతిపత్రం సమర్పించారు. భీమిని మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్