బెల్లంపల్లి 12వ వార్డులో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని 12వ వార్డులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్