ఈనెల 4 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు

పీజీ రెగ్యులర్ కోర్సుల కోసం రెండో విడతలో అక్టోబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి గడువు ఉందని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. డిగ్రీ కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి సిపిగెట్ ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులు విషయాన్ని గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్