ఎర్రజెండా ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య

మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని విజికేస్ కార్యాలయం ఆవరణలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎర్రజెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్మికులు తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్