నిరుపేదలకు భోజనం అందజేత

బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్ కాల్ టెక్స్ ఏరియాలో నిరుపేదలకు భోజనం అందించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని భోజనం పంపిణీ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంపల్లి శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్