బెల్లంపల్లి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూ

బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ మీటింగ్ హాలులో గురువారం ఎస్సీ కార్పొరేషన్ 30 యూనిట్ల రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆన్లైన్ లో 156 మంది దరఖాస్తు చేసుకోగా, 65 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకుల మేనేజర్లు, ఉద్యోగులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్