కన్నేపల్లి: సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే ఎమ్మెల్యే

శుక్రవారం, కన్నేపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామపంచాయతీలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు చెల్లించుకున్నారు. అన్యాయంపై వనదేవతల పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్