కన్నేపల్లి: ప్రహరీ నిర్మాణానికి నిధులు ఇవ్వండి

కన్నెపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రత్యేక అధికారిణి పద్మ కోరారు. సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఆమె వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే డిఆర్డిఓ కిషన్ తో మాట్లాడి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్