కాసిపేట: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాసిపేట మండలంలోని కళ్లెంగూడలో కోటి 39 లక్షల నిధులతో బీటీ రోడ్డు, కొత్త తిరుమలాపూర్ లో రూ. కోటి 43 లక్షల నిధులతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్