కాసిపేట: మా ఊరి చెరువు మాకే అప్పగించాలి

మా ఊరి చెరువును మాకే అప్పగించాలని కాశిపేట మండలం ధర్మారావుపేట గంగపుత్రులు డిమాండ్ చేశారు. సోమవారం కాసిపేట మండల పరిషత్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ధర్మారావుపేటలో 150 గంగపుత్రులు కుటుంబాలు ఉన్నాయని ఊరి చెరువులో చేపలు పెంచి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. తమ గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా ఇతరులకు అప్పగించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్