కాసిపేట: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

కాసిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఏఈ స్వర్ణ లత తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33 కేవీ కొండాపూర్ ఫీడర్ లో మరమ్మత్తుల కారణంగా కాసిపేట మండలంలో గల అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించగలరని కోరారు.

సంబంధిత పోస్ట్