చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల కొరకు పార్టీ అభ్యర్థులను బలోపేతం చేయడానికి పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు తెలిపారు.