నెన్నెల: ఆరుగురు పేకాట రాయుళ్ల రెస్టు

నెన్నెల మండల కేంద్రంలోని పోచమ్మ వాడలో పేకాట ఆడుతున్న ఆరుగురు యువకులను నెన్నెల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1210 నగదుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్