నేడు బెల్లంపల్లిలో రావణాసుర వధ కార్యక్రమం

బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో గురువారం సాయంత్రం రావణాసుర దహన కార్యక్రమం జరగనుంది. దసరా పండుగ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, నిర్వాహకులు తుది మెరుగులు దిద్దుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్