వార్డుల్లో పారిశుద్ధ్య పనులు

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6 9 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్లు శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. జెసిబితో మురికినీటి కాలువల్లో పూడిక తీయించి మురికినీరు నిలవకుండా చేశారు. ఇల్లు పరిసరాల్లో మురికి నీటి గుంతల్లో స్ప్రేయింగ్ చేయించారు.

సంబంధిత పోస్ట్