నేతకాని కుల ఆత్మ గౌరవ జెండా ఆవిష్కరణ

నెన్నెలా మండలం మన్నెగూడెంలో నేతకాని కుల ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుపేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్