బెల్లంపల్లి లో సింగరేణి పెట్రోల్ బంక్

బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద, ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి, అధికారులు ఆమోదించారు. బిపిసిఎల్ తో లీజు ఒప్పందం ఖరారు చేసుకున్న నేపథ్యంలో, త్వరలో బంక్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్