కాసిపేట మండలంలోని కేజీబీవీ, తెలంగాణ మోడల్ స్కూల్ లలో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు, మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ బాల్ మంచ్ పనిచేస్తుందన్నారు.
చెన్నూర్
సింగరేణి అథ్లెటిక్స్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం