తాండూర్: బక్రీద్ భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

తాండూర్ మండల కేంద్రంలో గురువారం బక్రీద్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తాండూర్ ఈద్గా వద్ద ఘనంగా పండుగ ప్రార్థనలు జరిగాయి. త్యాగం, విశ్వాసం, దైవభక్తి, ప్రేమలకు ప్రతీక అయిన ఈ పవిత్ర పర్వదినాన ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాండూరు సిఐ దేవయ్య ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్