తాండూర్: కోతుల దాడిలో సింగరేణి ఉద్యోగికి గాయాలు

తాండూర్ మండలంలోని మాదారం గ్రామంలో శనివారం కోతులు గుంపులుగా దాడి చేసి సింగరేణి ఉద్యోగిని తీవ్రంగా గాయపరిచాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకుపోతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడుల నుంచి తమను రక్షించాలని అధికారులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్