బుధకురుద్ 11వ వార్డ్ రోడ్డుపై అడ్డంగా చెట్ల కొమ్మలు.. రాకపోకలకు అంతరాయం

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మండలం బుధకురుద్ గ్రామపంచాయితీలోని 11వ వార్డులో రోడ్డుపైకి వచ్చిన చెట్ల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా స్కూల్ బస్సులు వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయితీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్