వేమనపల్లి: అటవీ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి

వేమనపల్లి మండలంలో రైతులు, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములను అటవీ అధికారులు లాక్కోవడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు సంకె రవి అన్నారు. గురువారం మండలంలోని బుయ్యారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలతో రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నా భూములను అటవీ అధికారులు అడ్డుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్