వేమనపల్లి: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రిఫరడం

వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ కుమార్, సాబిర్ అలీలు శుక్రవారం రాత్రి వేమనపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు రిఫరెండం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్