వేమనపల్లి: వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. గురువారం వేమనపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్