వేమనపల్లి: విద్యార్థులకు సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. వేమనపల్లి మండలం నీల్వాయి లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు, వంటశాలను ఆయన మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి తో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్