భీమారం: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ భీమారం మండలం గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో చేప పిల్లలను ఉచితంగా అందిస్తుందని, చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్