భీమారం: మా నాన్న, అన్న హయాంలోనే ప్రాజెక్టు నిర్మాణం

గనుల శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, తన తండ్రి గడ్డం వెంకటస్వామి, అన్న గడ్డం వినోద్ హయాంలో గొల్లవాగు ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. బుధవారం గొల్లవాగు ప్రాజెక్టులో 9 లక్షల 90 వేల చేప పిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం చేపల పెంపకానికి ఉపయోగపడుతుండడం తనకు ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్